BREAKING
thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం
Date of Publish : 22 October 2026, 02:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరుగొలనుపేట–జనార్ధనవరం ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Oct, 2026 - 02:10 PM
11 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం ఆరుగొలనుపేట–జనార్ధనవరం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంటుండగా, ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆరుగొలనుపేట–జనార్ధనవరం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిరువీధి పెద్దన్న నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుచ్చకాయల అప్పిరెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.