BREAKING
thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం
మంచి మాట
Date of Publish : 23 October 2026, 05:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సీతానగరంలో వైసీపీ నామినేషన్ సందడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Oct, 2026 - 05:48 PM
5 వీక్షణలు
  • సీతానగరంలో వైసీపీ అభ్యర్థి నామినేషన్‌కు భారీ ర్యాలీ
  • కలకొండ రాంబాబు ఆధ్వర్యంలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

చింతలపూడి (ఎన్‌ టుడే న్యూస్‌): ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ నాయకుడు కలకొండ రాంబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఉత్సాహంగా సాగిన ర్యాలీతో సీతానగరంలో ఎన్నికల సందడి కనిపించింది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం సాధించాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాయి. ఈ కార్యక్రమంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.