ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం
భక్తి
భక్తి
ఆర్మూర్ (ఎన్ టుడే న్యూస్): ఆర్మూర్ మండలంలోని జ్యోతిర్లింగ గుడిలో ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నసత్రం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. ఈ రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి, ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ పూజారి తెలిపారు.