BREAKING
thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 09:55 am
Posted by : SHAIK CHAND BASHA

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 15 గంటలు

భక్తి భక్తి
24 Oct, 2026 - 09:55 AM
33 వీక్షణలు
  • వైకుంఠం కంపార్ట్‌మెంట్లు నిండి ATGH వరకు క్యూలైన్లు
  • శుక్రవారం 70,496 మంది భక్తులకు శ్రీవారి దర్శనం
  • దర్శనానికి వేచి ఉండాల్సిన సమయం
  • శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు

తిరుమల | ఎన్ టుడే న్యూస్: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఉన్న ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, ఉచిత సర్వదర్శనానికి సుమారు 15 గంటలు, టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు కలిగిన భక్తులకు సుమారు 4 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.

శుక్రవారం (అక్టోబర్ 23) శ్రీవారిని 70,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ద్వారా రూ.3.95 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల సమాచారం వెల్లడించింది.