BREAKING
thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం
Date of Publish : 23 October 2026, 12:21 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భారత మహిళల జట్టు ఇవాళ జింబాబ్వేతో తొలి వన్డే

క్రీడలు జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
23 Oct, 2026 - 12:21 PM
4 వీక్షణలు

జింబాబ్వేతో భారత్ తొలి వన్డే నేడు

వడోదర (ఎన్‌ టుడే న్యూస్‌): భారత మహిళల క్రికెట్ జట్టు నేడు జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్‌లో తలపడనుంది. గుజరాత్‌లోని వడోదర వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్మృతి మంధాన కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ సాధించింది. అదే జోరును వన్డే సిరీస్‌లోనూ కొనసాగించి తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలని భారత్‌ భావిస్తోంది.

టీ20 సిరీస్‌లో ఆడిన అనుష్క శర్మ, నికీ ప్రసాద్‌ల స్థానంలో వన్డే జట్టులో ప్రతికా రావల్, హర్లీన్ డియోల్‌లకు అవకాశం దక్కింది. తొలి వన్డేలో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా, టాస్ అంతకంటే ముందే జరగనుంది. టెలివిజన్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, ఆన్‌లైన్‌లో జియో హాట్‌స్టార్‌ ద్వారా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.