BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్
Test 4
Date of Publish : 27 November 2026, 10:41 am
Posted by : KETHAVATH NITHIN

రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక

క్రీడలు తెలంగాణ రాష్ట్రం
Reporter
Kethavath Nithin NARSINGI MANDAL
27 Nov, 2026 - 10:41 AM
8 వీక్షణలు

అండర్-17 బాలబాలికల విభాగాల్లో ఐదుగురికి అవకాశం.. విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం

తూప్రాన్:

ఖమ్మంలో నవంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్-17 నెట్‌బాల్ బాలబాలికల పోటీలకు తూప్రాన్‌లోని సెయింట్ ఆర్నాల్డ్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

బాలికల విభాగంలో ఆశ్రిత, చైత్ర ఎంపిక కాగా, బాలుర విభాగంలో అభిషేక్, ధనుష్, నిక్షిత్ రాష్ట్రస్థాయి పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ Fr. ఆరోక్యా దాస్, ప్రోక్యురేటర్ Fr. సమీర్, PET మహేష్‌తో పాటు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.