BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 11:59 am
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
27 Nov, 2026 - 11:59 AM
9 వీక్షణలు

సర్పంచ్‌గా బండారు తిరుపతమ్మ విజయం.. 1,500కు పైగా ఓట్ల మెజారిటీ

రొంపిచర్ల :

మండల కేంద్రమైన రొంపిచర్లలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు అధిక స్థానాలను గెలుచుకున్నారు. గ్రామంలోని మొత్తం 14 వార్డులకు గాను 12 వార్డులను వైసీపీ, రెండు వార్డులను టీడీపీ కైవసం చేసుకున్నాయి.

వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బండారు తిరుపతమ్మ తన సమీప ప్రత్యర్థి, టీడీపీ బలపరిచిన బండారు శివలీలపై 1,500కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో పార్టీ మద్దతుదారులు విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు.