BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 12:17 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

తెలంగాణ
/ ములుగు
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Nov, 2026 - 12:17 PM
5 వీక్షణలు

మూర్ఛ వచ్చి మరణించాడని నమ్మించే ప్రయత్నం.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు విషయం

ములుగు జిల్లా, వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీమర్రిగూడెంకు చెందిన పూసెం నాగరాజు (31), నాగజ్యోతి ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే నాగజ్యోతికి బైస్తగూడెంకు చెందిన గుండారపు సత్యంతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంబంధానికి నాగరాజు అడ్డుగా ఉన్నాడనే కారణంతో నాగజ్యోతి, సత్యం కలిసి అతడిని హత్య చేసినట్లు ఎస్‌ఐ తిరుపతి వెల్లడించారు. అనంతరం నాగరాజుకు మూర్ఛ వచ్చి మరణించాడని నమ్మించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.

అయితే పోలీసుల విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడిందని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.