BREAKING
thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు
Test 4
Date of Publish : 27 November 2026, 04:58 am
Posted by : K MAHESH

24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం

తెలంగాణ
/ వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 04:58 AM
1 వీక్షణలు

24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం

ఖానాపూర్: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి, డీటీడీఓ నారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. 13 మంది సర్పంచులు, అధికారులు హాజరైన ఈ సమావేశంలో 24 శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. అర్హులైన రైతులందరికీ రైతు బీమా అందేలా తీర్మానం చేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ సీఈఓ వసంత మాట్లాడుతూ.. జలసిరి పనులు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP) అమలు, ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంపుపై దిశానిర్దేశం చేశారు. గిరిజన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా సర్పంచులు చొరవ చూపాలని డీటీడీఓ నారాయణరెడ్డి సూచించారు.

ఇద్దరు సర్పంచులకు ఘన సన్మానం:

ఉపాధి హామీ కూలీల సమీకరణలో ప్రతిభ కనబరిచిన నాజీతండా సర్పంచ్ బదావత్ జ్యోతి, ఢిల్లీ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రతినిధిగా ఎంపికైన అశోక్‌నగర్ సర్పంచ్ జాడి అచ్యుతంలను జడ్పీ సీఈఓ వసంత, డీటీడీఓ నారాయణరెడ్డి, ఎంపీడీఓ డాక్టర్ వి. అద్వైత, ఎంపీఓ ఏ. సునీల్ కుమార్ ఘనంగా సన్మానించారు.