BREAKING
thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు
Test 4
Date of Publish : 27 November 2026, 06:13 am
Posted by : SEETHA KIRAN KUMAR

ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ,12 లక్షల సరుకులు మాయం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Nov, 2026 - 06:13 AM
7 వీక్షణలు

హైదరాబాద్ సూరారంలోని లక్ష్మీనగర్ ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించగా భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. డెలివరీల పేరిట వస్తువులు తీసుకెళ్లి సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు.

బీహార్‌కు చెందిన డెలివరీ బాయ్ మహమ్మద్ జియావుల్ డెలివరీ చేయాల్సిన వస్తువులను దారి మళ్లించి సొంతానికి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.

 నిందితుడి వద్ద నుంచి 2 సెల్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, వాచ్, దుస్తులు సహా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్ హబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 కేసు నమోదు చేసిన పోలీసులు.. రమేష్, బాలసూర్య, సంజయ్ అనే మరో ముగ్గురి పాత్రపై విచారణ చేపట్టారు. సంస్థ ఆస్తుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.