BREAKING
thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు
Test 4
Date of Publish : 27 November 2026, 04:59 am
Posted by : K MAHESH

పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 04:59 AM
1 వీక్షణలు

పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ..యువజన కాంగ్రెస్ హర్షం

బుధరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో, నేడు నూతన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడం పట్ల పింఛన్ దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్ అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. నేటి ప్రజా ప్రభుత్వం పేదలను ఆదుకోవాలనే సంకల్పంతో పింఛన్ నగదును జమ చేసిందని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.