BREAKING
thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు
Test 4
Date of Publish : 27 November 2026, 05:01 am
Posted by : K MAHESH

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 05:01 AM
1 వీక్షణలు

పూలే సెంటర్‌లో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు

కేసముద్రం: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పూలే సెంటర్‌లో మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ లిఖిత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవడంతో పాటు తమ బాధ్యతలను కూడా గుర్తించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని విలువలు, ఆశయాలను కాపాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని భావితరాలకు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు రామడుగు వెంకటాచారి, మండల ప్రధాన కార్యదర్శి బానోత్ రాము, మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వరాచారి, మండల సీనియర్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, ముదిరెడ్డి మురళీధర్ రెడ్డి, జుజ్జూరు వీరభద్రాచారి, యాకూబ్, సంపత్, యాకూబ్ రెడ్డి, కిషన్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.