BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 09:56 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
26 Nov, 2026 - 09:56 PM
11 వీక్షణలు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం: ఎన్ టుడే న్యూస్ నవంబర్ 26, హనుమకొండ ఏసీపి ప్రశాంత్ రెడ్డి గారు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ  చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ రకాల రికార్డులను పరిశీలించారు పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు మరియు బాధ్యతలు గురించి వివరాలు తెలుసుకున్నారు, సైబర్ నేరాల నియంత్రణ ల పై  పోలీస్ సిబ్బందికి పలు సూచనలు  సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో సిఐ కొండ్రు శ్రీను ఎస్ఐ నరసింహారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.