BREAKING
thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 07:10 pm
Posted by : K MAHESH

హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 07:10 PM
26 వీక్షణలు

కొత్తపేట, గంధంపల్లి సెంటర్ల వద్ద ప్రత్యేక ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలి: సర్పంచ్ ప్రవీణ్ నాయక్

బయ్యారం, నవంబర్ 26:

జాతీయ రహదారి నిర్మాణంలో స్థానిక ప్రజలు, వ్యాపారస్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తపేట, గంధంపల్లి సెంటర్ల వద్ద ప్రత్యేక ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని కొత్తపేట సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ కోరారు. బయ్యారం మండలం మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి రూట్ మ్యాప్‌లో ఈ రెండు ప్రధాన కూడళ్లకు ఎగ్జిట్ మార్గాలు కేటాయించాలని హైవే అధికారులను కోరారు.

జాతీయ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు రాకపోకల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కొత్తపేట, గంధంపల్లి కూడళ్ల వద్ద ఎగ్జిట్ పాయింట్లు లేకపోతే ఆయా ప్రాంతాల ప్రజలకు, వ్యాపారులకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయమై జాతీయ రహదారుల సంస్థ ఈఈతో మాట్లాడిన సర్పంచ్ ప్రవీణ్ నాయక్, స్థానిక ప్రజలు, వ్యాపారస్తుల అవసరాలను వివరించారు. దీనిపై ఈఈ సానుకూలంగా స్పందించినట్లు ప్రవీణ్ నాయక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రావి వీరభద్రరావు, దార రఘుపతి, గ్రామస్తులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.