BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 08:37 pm
Posted by : K MAHESH

నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 08:37 PM
8 వీక్షణలు

బయ్యారం, నవంబర్ 27:

నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీసులు బయ్యారం మండల పరిధిలోని సత్యనారాయణపురం ఎక్స్‌రోడ్డు వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ తిరుపతిరావు సూచనలతో గార్ల–బయ్యారం సీఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సైలు సాయికుమార్, ప్రశాంత్‌బాబు పోలీసు సిబ్బందితో కలిసి నాకాబంధీ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన వాహన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వేలిముద్రల పరికరాల ద్వారా తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పరీక్షలు చేపట్టారు.

అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు దూరంగా ఉండాలని వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక తనిఖీలు, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని నిరంతరం కొనసాగిస్తామని సీఐ రవీందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బయ్యారం పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.