BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 08:41 pm
Posted by : K MAHESH

శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 08:41 PM
7 వీక్షణలు

తొర్రూరు, నవంబర్ 27:

తొర్రూరు పట్టణంలో నిర్వహించిన రెండు శుభకార్యాలకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.

పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న బీఆర్ గార్డెన్స్‌లో తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని–రాజశేఖర్ దంపతుల ప్రథమ పుత్రిక సోమ లాస్యశ్రీ నూతన వస్త్ర, ఫల, పుష్పాలంకరణ మహోత్సవం నిర్వహించారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో చర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సరస్వతి–రాము దంపతుల కుమార్తె ఆధ్యా శ్రీ వేదాంశిక మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ రెండు వేడుకల్లో పాల్గొన్న ఝాన్సీ రెడ్డి చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాల మధ్య ఎదగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, కౌన్సిలర్లు చాపల బాపురెడ్డి, బసనబోయిన ఐలమ్మ, బద్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదగాని సోమయ్య, చిత్తలూరు శ్రీనివాస్, జక్కన్న మహబూబ్ రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, మేకల కుమార్, చెవిటి సధాకర్, రవి నాయక్, యాకూబ్ రెడ్డి, పింగిలి ఉష, మహేశ్వరి, నాగిరెడ్డి, ధర్మారపు మహేందర్, కిరణ్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.