BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 09:02 pm
Posted by : VALLAPU KOTESH

నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
27 Nov, 2026 - 09:02 PM
13 వీక్షణలు

నాంపల్లి, నవంబర్ 27:

కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నూతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాయకులు, కార్యకర్తల బాధ్యతలపై చర్చించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రెడ్ల నారాయణరెడ్డి, కలకొండ దుర్గయ్య, అంగిరేకుల పాండు, వీరమల్ల సందీప్ గౌడ్, దామెర యాదగిరి, ఎరుకల నాగయ్య, మాజీ సర్పంచ్ కోర యాదయ్య, సుధాకర్, వడ్లకొండ రమేష్ యాదవ్, మేకల రమేష్, సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ కోరే కిషన్, సర్పంచ్ బొమ్ము చంద్రశేఖర్, మహిళా నాయకురాళ్లు బిరుదు యాదమ్మ, సబి అరుణ, దూదిమెట్ల యాదగిరి, జక్కుల రాజు, జడల బిక్షం తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, సోషల్ మీడియా కన్వీనర్లు సమావేశంలో పాల్గొన్నారు.