BREAKING
thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
Test 4
Date of Publish : 27 November 2026, 04:56 am
Posted by : K MAHESH

వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 04:56 AM
8 వీక్షణలు

ఖానాపుర్: గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ గురువారం పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఖానాపురం మండల కేంద్రంలోని రెడ్డి పెద్ద రంగారెడ్డి గార్డెన్‌లో సర్వాపురం గ్రామానికి చెందిన నర్సంపేట మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ ఇలాసారపు మంజుల - నరేందర్ గౌడ్ దంపతుల కుమార్తె మేఘన - లోకేష్ గౌడ్‌ల వివాహం జరిగింది. అలాగే, ఉప్పరపల్లి క్రాస్ రోడ్డులోని కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి సుమత - వేణు గౌడ్ దంపతుల ఏకైక కుమార్తె వైష్ణవి - అఖిల్ గౌడ్‌ల వివాహ వేడుక జరిగింది. ఈ రెండు వివాహ వేడుకలకు అనంతుల రమేష్ గౌడ్ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి, సర్వాపురం, ద్వారకపేట గౌడ సంఘం అధ్యక్షులు శీలం వీరన్న గౌడ్, జాతీయ ప్రచార కార్యదర్శి గుళ్ళపల్లి ఉమేందర్ గౌడ్, ఐనవోలు దేవస్థానం మాజీ చైర్మన్ సట్ల స్వామి గౌడ్, తొర్రూర్ మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ వేముల కట్టస్వామి గౌడ్, ఉప సర్పంచ్ సమ్మెట సూరయ్య గౌడ్ పాల్గొన్నారు. వీరితో పాటు వల్లాల శ్రీహరి గౌడ్, కొయ్యేడి సంపత్ గౌడ్, ఊడ్గుల రవి గౌడ్, బత్తిని వీరభద్రయ్య గౌడ్, గుళ్ళపల్లి సురేందర్ గౌడ్, బూర్గు సాంబయ్య గౌడ్, బూర్గు రాజేంద్రప్రసాద్ గౌడ్, మడ్డి రాజయ్య గౌడ్, మడ్డి కుమార్ స్వామి గౌడ్, మడ్డి సుధాకర్ గౌడ్, సురేష్ గౌడ్, కమలాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.