BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 12:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

టెస్ట్ రైడ్ పేరుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ చోరీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Nov, 2026 - 12:15 PM
6 వీక్షణలు

కొనుగోలుదారుడిగా వచ్చి బైక్‌తో పరారైన గుర్తుతెలియని వ్యక్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు మోసానికి గురయ్యాడు. బైక్ కొనుగోలు చేస్తానంటూ వచ్చిన ఓ వ్యక్తి టెస్ట్ రైడ్ చేస్తానని చెప్పి బుల్లెట్ తీసుకెళ్లి తిరిగి రాలేదు.

కొంతసేపు ఎదురుచూసిన బాధితుడు సదరు వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన యువకుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.