BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్
Test 4
Date of Publish : 27 November 2026, 01:09 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రైతుబంధు సాయం అందలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఖమ్మం జిల్లా రైతులు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Nov, 2026 - 01:09 PM
9 వీక్షణలు

రూ.7 లక్షల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని పిటిషన్‌.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

ఖమ్మం జిల్లా: తల్లాడ మండలానికి చెందిన పలువురు రైతులు రైతుబంధు సాయం అందలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు రావాల్సిన రూ.7 లక్షల రైతుబంధు నిధులు అందలేదని పేర్కొంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రైతుబంధు నిధుల విడుదలకు సంబంధించి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.