BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హిమాచల్‌లో ఇద్దరు సోదరులను పెళ్లి చేసుకున్న మహిళ.. తొలిసారి కెమెరా ముందుకు!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:45 PM
4 వీక్షణలు

హిమాచల్ ప్రదేశ్‌లో జోడిదార్ సంప్రదాయం ప్రకారం ఇద్దరు సోదరులను వివాహం చేసుకున్న సునీతా నేగి తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. గతేడాది 35 ఏళ్ల ప్రదీప్, 28 ఏళ్ల కపిల్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. తాజాగా ఓ యూట్యూబర్‌తో మాట్లాడిన సునీత తన వివాహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ వివాహం తన స్వచ్ఛంద నిర్ణయమేనని ఆమె స్పష్టం చేశారు. తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాల ప్రకారమే ఇద్దరు సోదరులను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ తాను ఎంతో ప్రేమిస్తున్నానని, వారి సమ్మతితోనే ఈ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు. హిమాచల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న జోడిదార్ సంప్రదాయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.