BREAKING
thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 07:54 pm
Posted by : K MAHESH

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:54 PM
7 వీక్షణలు

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన చలమల్ల

చౌటుప్పల్ | నవంబర్ 25

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి పలు ప్రాంతాల్లో నిర్వహించిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలో మొయినాబాద్‌లోని జేపీఎల్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సంకీర్త్ గౌడ్–మానస వివాహ వేడుకకు, మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన స్నేహారెడ్డి–రాహుల్ రెడ్డి వివాహానికి హాజరయ్యారు.

అలాగే చౌటుప్పల్‌లోని ఎస్‌ఎం రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో జరిగిన నిత్య–మదన్ కుమార్ గౌడ్ వివాహ వేడుకలో, శుభం గార్డెన్స్‌లో నిర్వహించిన వెంకట నరసింహారెడ్డి–రాజ్యలక్ష్మి వివాహ వేడుకలో, ఎంఎస్ గార్డెన్స్‌లో జరిగిన ప్రణయ్–సాయిరాం గౌడ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

చిట్యాలలోని బి.ఎన్. రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన సందీప్–మానస వివాహానికి, చౌటుప్పల్‌లోని కళాశ్రీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సంధ్యారాణి–బలరాం వివాహ వేడుకకు, సంస్థాన్ నారాయణపురంలోని జైహింద్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన అబ్బేందర్–సంధ్య వివాహానికి కూడా హాజరయ్యారు.

ఆయా వివాహ వేడుకల్లో వధూవరులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.