BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:09 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నకిలీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణకు కుట్ర జరిగిందని వైసీపీ నేతల ఆరోపణ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
25 Nov, 2026 - 08:09 PM
16 వీక్షణలు

గిద్దలూరు నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని కుందూరు నాగార్జునరెడ్డి ఖండన

గిద్దలూరు నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ప్రమేయం లేకుండానే నకిలీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చూపించి ఏకగ్రీవాలు చేసుకున్నారని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కుందూరు నాగార్జునరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

ఈ అంశంపై సంబంధిత పంచాయతీలకు చెందిన అభ్యర్థులతో కలిసి కుందూరు నాగార్జునరెడ్డి మార్కాపురం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. అభ్యర్థుల సంతకాలను నకిలీగా సృష్టించి, వారి ప్రమేయం లేకుండానే నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు రికార్డులు సృష్టించారని ఆరోపిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై అధికారుల స్పందన, విచారణ వివరాలు తెలియాల్సి ఉంది.