BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:43 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పాలకవీడులో ఆసక్తికరంగా మారిన పంచాయతీ ఎన్నికల పోరు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
25 Nov, 2026 - 08:43 PM
13 వీక్షణలు

సర్పంచ్ పదవికి బరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు

పాలకవీడు:

గ్రామపంచాయతీ ఎన్నికల పోరు పాలకవీడు గ్రామంలో ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు సర్పంచ్ పదవికి పోటీ పడుతుండటంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.

టీడీపీ మద్దతు అభ్యర్థిగా బద్దేటి అల్లోఫోన్స్ మంచం గుర్తుపై పోటీ చేస్తుండగా, వైసీపీ మద్దతు అభ్యర్థిగా బద్దేటి సమాధానమ్మ కత్తెర గుర్తుపై ఎన్నికల బరిలో నిలిచారు. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు మహిళలు వేర్వేరు రాజకీయ పార్టీల మద్దతుతో ప్రత్యర్థులుగా పోటీ చేస్తుండటం గ్రామస్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తోడికోడళ్ల మధ్య నెలకొన్న ఈ పోటీతో పాలకవీడులో పంచాయతీ ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల్లో గ్రామస్థులు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.