BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:14 pm
Posted by : K MAHESH

ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 08:14 PM
6 వీక్షణలు

నూతన వధూవరులు సంతోష్–శృతికి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన నేతలు

నెల్లికుదురు, నవంబర్ 25:

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ గుండెబోయిన ఉష–అశోక్ యాదవ్ సోదరుడు దొంతుల సంతోష్, శృతిల వివాహ వేడుక బుధవారం మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు స్థానిక సర్పంచ్ దంపతులతో పాటు పలువురు కాంగ్రెస్ గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోష్–శృతిల దాంపత్య జీవితం నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో స్థానిక ఉపసర్పంచ్ జీలుకర సాంబమూర్తి, మాజీ సర్పంచ్ బండారి మల్లయ్య, కాంగ్రెస్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి అశోక్ రెడ్డి, పాలకమండలి సభ్యులు పనికేర ఉపేందర్ యాదవ్, సూర రాజు, బండారి యాకయ్య, కారోబార్ బండారి రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ వంగాల సోమయ్య, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండెబోయిన బాలకృష్ణ, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.