BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:52 pm
Posted by : K MAHESH

అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:52 PM
21 వీక్షణలు

ఈ నెల 29న జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత

సంస్థాన్ నారాయణపురం | నవంబర్ 25

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం నిర్వహించనున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి–లింగస్వామి, మణికంఠ సన్నిధానం అయ్యప్ప స్వాములు ఆహ్వానించారు.

ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన వారు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్న భూమి పూజ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యేను కోరారు.

ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు దోనూరి జయపాల్‌రెడ్డి, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిలువేరు శంకర్, దేప ప్రవీణ్‌రెడ్డి, అయ్యప్ప గురుస్వాములు సోమనబోయిన ఐలయ్య యాదవ్, బాలగోని బాలరాజు గౌడ్, నీళ్ల శ్రీశైలం గౌడ్, చిలువేరు భిక్షం, బొమ్మరగొని రఘు గౌడ్, సుర్వి శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.