BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బలపాలతిప్పలో విషాదం.. సోలార్ బ్యాటరీ పేలి ఐదేళ్ల బాలుడు సజీవదహనం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:58 PM
8 వీక్షణలు

నంద్యాల జిల్లా: సోలార్ బ్యాటరీ పేలడంతో గుడిసెలో చెలరేగిన మంటలు ఐదేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొన్నాయి. కొత్తపల్లి మండలం బలపాలతిప్ప గ్రామంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన గిరిజన దంపతులు ఈరన్న, భారతమ్మల చిన్న కుమారుడు ధర్మకిరణ్‌ గుడిసెలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తల్లి ఇంటి వెనుక బట్టలు ఉతుకుతున్న సమయంలో సోలార్ బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా గుడిసెలో మంటలు చెలరేగి క్షణాల్లోనే ఇల్లు మొత్తం వ్యాపించాయి. మంటలను గమనించిన తల్లి తన కుమారుడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే మంటల తీవ్రత అధికంగా ఉండటంతో గుడిసెలోకి వెళ్లలేకపోయింది. కళ్లెదుటే గుడిసె అగ్నికి ఆహుతవడంతో పాటు కుమారుడు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఐదేళ్ల చిన్నారి అగ్నిప్రమాదంలో మృతిచెందడంతో బలపాలతిప్ప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు గ్రామస్థులను కలచివేస్తున్నాయి.