BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 10:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 10:03 PM
8 వీక్షణలు

రాజకీయాలకు అతీతంగా ముక్కా ముత్యానాయుడు మృతికి సంతాపం.. 

కుటుంబ సభ్యులకు ధైర్యం విశాఖపట్నం: విశాఖ నగర మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యానాయుడు ఇటీవల మృతి చెందడంతో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. బుధవారం మేయర్ నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను కలిసి ముక్కా ముత్యానాయుడు మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి బాధలో పాలుపంచుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మానవీయ సంబంధాలకు విలువనిస్తూ గుడివాడ అమర్నాథ్ మేయర్ కుటుంబాన్ని పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.