BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 11:03 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Nov, 2026 - 11:03 PM
10 వీక్షణలు

శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు

పుంగనూరు, అన్నమయ్య జిల్లా:

విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి భావాలను పెంపొందించడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె. అన్వర్ పేర్కొన్నారు. ఎన్‌సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో నిర్వహించిన వేడుకలకు ఆయన అధ్యక్షత వహించారు. ఎన్‌సీసీ అధికారి డాక్టర్ కె. సోమరాజులు నేతృత్వంలో, పీడీ రాంకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఆకట్టుకున్న ఎన్‌సీసీ విద్యార్థుల కవాతు, విన్యాసాలు

వేడుకల్లో భాగంగా తొలుత సరస్వతీ పూజ నిర్వహించారు. అనంతరం గార్డ్ ఆఫ్ ఆనర్, ఎన్‌సీసీ విద్యార్థుల కవాతు, వివిధ విన్యాసాలు నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన కవాతు, విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె. అన్వర్ విద్యార్థులకు ఎన్‌సీసీ ప్రాముఖ్యత, దాని లక్ష్యాలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఎన్‌సీసీలో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలు అలవడతాయని తెలిపారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శ్రీనివాస్, కె. అనిల్ కుమార్, సుబ్బయ్య నాయుడు, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వేడుకల ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల ప్రాధాన్యతను తెలుసుకున్నారు.