BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 11:10 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

షేక్ యూసుఫ్‌కు ఘన సన్మానం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Nov, 2026 - 11:10 PM
9 వీక్షణలు

ప్రజా హక్కుల కోసం నిరంతరం పోరాడాలి

5వ వార్డు కౌన్సిలర్ షేక్ యూసుఫ్‌కు ప్రముఖ వ్యాపారవేత్త సురేష్ కుమార్ సూచన

పుంగనూరు, అన్నమయ్య జిల్లా:

ప్రజా అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ వాసవి ట్రేడర్స్ ప్రొప్రైటర్ అమరావతి సురేష్ కుమార్ సూచించారు. ఎస్‌డీపీఐ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పుంగనూరు 5వ వార్డు కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ యూసుఫ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా షేక్ యూసుఫ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం గతంలో ఏ విధంగా పోరాటాలు చేశారో, అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

సేవాభావంతో ప్రజలకు అండగా నిలిచే వారికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సురేష్ కుమార్ తెలిపారు.

తనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన సురేష్ కుమార్‌కు షేక్ యూసుఫ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.