BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల నగదు పట్టివేత.. రూ.39.77 లక్షలు స్వాధీనం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:42 PM
6 వీక్షణలు

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన గాలింపు చర్యల్లో మావోయిస్టులకు చెందిన రూ.39.77 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భైరామ్‌గఢ్ పరిధిలోని బాడేపల్లి అటవీ ప్రాంతంలో భూమిలో పాతిపెట్టిన ఉక్కు పెట్టెలో ఈ నగదును గుర్తించారు. డీఆర్జీ, స్థానిక పోలీసులు, బాంబు నిర్వీర్య దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అటవీ ప్రాంతంలో అనుమానాస్పద ప్రదేశాలను పరిశీలిస్తుండగా నగదు బయటపడినట్లు సమాచారం. గతంలో చేపట్టిన పలు ఆపరేషన్లలోనూ భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.