BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెంట్లవెల్లి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిపై టీచర్ దాడి

తెలంగాణ
/ నాగర్ కర్నూల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:47 PM
4 వీక్షణలు

జడ వేసుకోలేదని కరెంట్ పైప్‌తో చితకబాదిన ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు.. రెండు చేతులకు గాయాలు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు దాడి చేసినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జడ వేసుకోలేదనే కారణంతో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు మంజుల కరెంట్ పైప్‌తో విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం. ఈ దాడిలో విద్యార్థిని రెండు చేతులకు తీవ్ర వాపు, గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన ఎక్స్‌రేలో ఎముకలకు సైతం గాయాలైనట్లు గుర్తించినట్లు సమాచారం. తన కుమార్తెపై దాడికి పాల్పడిన ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని విద్యార్థిని తండ్రి అధికారులను కోరుతున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, క్రమశిక్షణతో తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.