BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కమలపాడు రాఘవేంద్ర కాలనీలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:52 PM
6 వీక్షణలు

యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న క్రైస్తవ సహోదరులు ముఖ్య అతిథులుగా మత పెద్దలు 

యాడికి: అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలోని అగాపే ప్రార్థన మందిరంలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగకు నెల రోజుల ముందుగానే నవంబర్ 25న ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలతో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సహోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు చేశారు. పండుగ సంతోషాన్ని అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో వేడుకలకు హాజరైన వారందరికీ నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ బి. ప్రసాద్, ఎమిమ్, బిషప్ వాసు అనిల్ కాంత్, బిషప్ జాషువా, పాస్టర్ స్టీఫెన్, పాస్టర్ కాలేబు తదితరులు హాజరయ్యారు. సంఘ సభ్యులు, క్రైస్తవ సహోదరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.