BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖ రైల్వే స్టేషన్‌లో పోలీస్ కంప్లైంట్ కియోస్క్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:43 PM
11 వీక్షణలు

ఇక మూడు భాషల్లో ఫిర్యాదుల నమోదు.. ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు

విశాఖపట్నం: రైల్వే ప్రయాణికులు, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో పోలీస్ కంప్లైంట్ కియోస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త సదుపాయం ద్వారా ప్రయాణికులు తమ సమస్యలు, ఫిర్యాదులను సులభంగా పోలీసులకు తెలియజేసే అవకాశం కల్పించారు. ఈ కియోస్క్‌లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. భాషాపరమైన ఇబ్బందులు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ సమస్యలను నేరుగా నమోదు చేసుకోవచ్చు. పోలీసులను సంప్రదించేందుకు సులభమైన మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు పోలీస్ సేవలపై అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రజల భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.