BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్
Test 4
Date of Publish : 27 November 2026, 01:20 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నేలటూరి గొల్లపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
27 Nov, 2026 - 01:20 PM
6 వీక్షణలు

వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అభినందనలు

కనిగిరి:

కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను శుక్రవారం ఉదయం స్థానిక పార్టీ కార్యాలయంలో కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లి గ్రామ సర్పంచ్ ముండ్లపాటి అబ్రహాం, ఉప సర్పంచ్ సిద్ధపురెడ్డి వెంకట నరసయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వారితో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అభినందించారు. మండల పార్టీ అధ్యక్షుడు మడతల కస్తూరి రెడ్డితో కలిసి వారిని దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.