BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ విద్యార్థుల ఎంపిక thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్
Test 4
Date of Publish : 27 November 2026, 01:33 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వంగపాడు సర్పంచ్ పోలక తిరుపతిరెడ్డికి ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
27 Nov, 2026 - 01:33 PM
6 వీక్షణలు

అభినందించి దుశ్శాలువతో సత్కరించిన వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

కనిగిరి:

కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను శుక్రవారం ఉదయం స్థానిక పార్టీ కార్యాలయంలో కనిగిరి మండలం వంగపాడు పంచాయతీ సర్పంచ్ పోలక తిరుపతిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పోలక తిరుపతిరెడ్డిని డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అభినందించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు మడతల కస్తూరి రెడ్డితో కలిసి దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వంగపాడు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.