BREAKING
thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 02:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి.. స్మగ్లర్ల వేటలో నదిలో గల్లంతు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 02:01 PM
26 వీక్షణలు

రెండు రోజుల గాలింపు తర్వాత కుషియారా నదిలో మృతదేహం లభ్యం

తూర్పుగోదావరి జిల్లా:

అసోంలో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కడిమి వేణు (31) నదిలో మునిగి మృతి చెందాడు. పశువుల స్మగ్లర్లను వెంబడించే క్రమంలో బరాక్ నదిలో గల్లంతైన ఆయన మృతదేహం రెండు రోజుల తర్వాత లభ్యమైంది.

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన వేణు అసోంలోని కాచార్ జిల్లాలో ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పశువుల స్మగ్లర్లను పట్టుకునేందుకు నదిలోకి దిగిన సమయంలో ఆయన గల్లంతయ్యాడు.

సమాచారం అందుకున్న బృందాలు దాదాపు రెండు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఘటనాస్థలానికి సుమారు 25 కిలోమీటర్ల దిగువన కుషియారా నదిలో వేణు మృతదేహం లభ్యమైంది.

వేణు మృతితో ఆయన స్వగ్రామమైన కొత్తపల్లితో పాటు కుటుంబంలో విషాదం నెలకొంది.