BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 11:40 am
Posted by : THALLAPALLI LAKSHMANA

ఎన్నికల్లో అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు లింగాలదిన్నె నరసింహరెడ్డి కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
27 Nov, 2026 - 11:40 AM
9 వీక్షణలు

లింగాలదిన్నె నరసింహరెడ్డి
సర్పంచ్ అభ్యర్థి

పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నిలబడే కార్యకర్తలే నిజమైన బలమని వ్యాఖ్య

నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి పంచాయతీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపిన చొరవ, ఐక్యత, ధైర్యం అభినందనీయమని సర్పంచ్ అభ్యర్థి లింగాలదిన్నె నరసింహరెడ్డి పేర్కొన్నారు.

అధికార పార్టీ నుంచి ఎన్ని ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఎదురైనా వెనకడుగు వేయకుండా పార్టీ నాయకులకు, అభ్యర్థికి అండగా నిలిచి ధైర్యంగా ముందుకు సాగిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రదర్శించిన ఐక్యత, కృషి, నిబద్ధతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

భవిష్యత్తులోనూ ఇదే ఐక్యతతో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఇట్లు,