BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 24 March 2026, 05:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొలంబియాలో సైనిక విమానం కుప్పకూలింది

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 05:50 PM
195 వీక్షణలు

కొలంబియాలో సైనిక విమానం కుప్పకూలింది

కొలంబియా దక్షిణ ప్రాంతంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న సైనిక విమానం కుప్పకూలినట్లు కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పెరూ సరిహద్దు సమీపంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ అమెజాన్ ప్రాంతంలోని ప్యూర్టో లెగీజామో నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం అదుపుతప్పి కూలిపోయిందని సమాచారం.

ఈ ప్రమాదంలో సైనికుల మృతులపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఘటన స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.