BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మిస్ యూనివర్స్‌-2026 కిరీటం ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటోకు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:01 PM
9 వీక్షణలు

ఫైనల్లో విజేతగా నిలిచిన జెన్నిఫర్.. టాప్‌-12కు చేరని భారతీయ సుందరి

మిస్ యూనివర్స్‌-2026 కిరీటాన్ని ప్యూర్టో రికోకు చెందిన అందాల భామ జెన్నిఫర్ బారెటో సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల నుంచి పోటీలో పాల్గొన్న అందాల భామలను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. ఫైనల్ పోటీలో వెనిజులాకు చెందిన క్లారా గొయెట్జ్, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నువెజ్‌లతో పోటీ పడి జెన్నిఫర్ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు.

ఈ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో టాప్‌-12లో చోటు సంపాదించలేకపోయారు. దీంతో భారత అభిమానులకు నిరాశ ఎదురైంది. అయినప్పటికీ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.

కాగా, భారత్ ఇప్పటివరకు మూడుసార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్త, 2021లో హర్నాజ్ సంధు విశ్వసుందరి కిరీటాలను గెలుచుకుని దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.