BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 15 June 2025, 09:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ
15 Jun, 2025 - 09:13 AM
360 వీక్షణలు
చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన తెలంగాణ మలిదిశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ సాత్విక కూతురు చిన్నారి క్లింకార డోలరోహణ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు గౌడ్, ఎద్దులపురి కృష్ణ, ఏర్పుల పరమేష్, కుక్కల మోహన్, జిట్ట మల్లేష్, దేశపాక రాజేష్, బొబ్బల రామ్ రెడ్డి, లైన్స్ క్లబ్ అధ్యక్షులు జనగాం రవీందర్i గౌడ్ , సొల్లేటి శ్రీకాంత్ ,పొన్నం లక్ష్మయ్య, గౌడ్ సిపిఎం నాయకులు జిట్ట నగేష్ ,బిజెపి నాయకులు చికిలంమెట్ల అశోక్, గుండాల నరేష్ గౌడ్ చిట్యాల కు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube