BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేపాల్‌లో హృదయ విదారక దృశ్యం.. చెల్లిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:13 PM
88 వీక్షణలు

ప్రకృతి విపత్తు సృష్టించిన విధ్వంసం మధ్య ఓ చిన్నారి చూపించిన ధైర్యం అందరి హృదయాలను కదిలిస్తోంది.

చుట్టూ కూలిపోయిన ఇళ్లు..

ముఖంపై గాయాలు..

కళ్లలో భయం..

అయినా తన బాధను పక్కన పెట్టి తన చిన్న చెల్లికి అండగా నిలిచాడు ఆ బాలుడు.

తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు..

వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలియదు..

అయినా చెల్లిని మాత్రం తన ఒడిలోనే కాపాడుకుంటూ నిలబడ్డాడు.

ఆ చిన్నారి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన..

చెల్లిని దగ్గరకు తీసుకుని రక్షిస్తున్న తీరు..

ప్రకృతి విపత్తు సృష్టించిన విషాదం కంటే ఆ అన్నాచెల్లెళ్ల పరిస్థితి మరింత హృదయాన్ని కలచివేస్తోంది.

నిన్నటి వరకు తల్లిదండ్రుల చేతులు పట్టుకుని నడిచిన ఆ బాలుడు..

ఈరోజు తన చెల్లికి తానే భరోసాగా మారాల్సిన పరిస్థితి వచ్చింది.

కష్టకాలంలో వయసుతో సంబంధం లేకుండా బాధ్యత తీసుకునే బంధానికి.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఈ దృశ్యం నిదర్శనంగా నిలుస్తోంది.

తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న ఆ చిన్నారి కళ్లలో.. వారు తిరిగి వస్తారనే ఆశ ఇంకా కనిపిస్తోంది.

కొన్ని దృశ్యాలు కేవలం వార్తలుగా మిగిలిపోవు..

అవి మనసును కదిలించే జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.