BREAKING
thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● అశోకనగర్ కస్తూరిబా పాఠశాలలో అధికారుల ఆకస్మిక తనిఖీ thumb ● లోతుకుంట బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి thumb ● పశువుల తొట్టెల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి: ఎంపీడీవో వి. అద్వైత thumb ● బయ్యారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలకు బయలుదేరిన సర్పంచులు thumb ● నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయండి thumb ● రక్తదానం ప్రాణదానంతో సమానం: జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ thumb ● బొంగగాని భారతి యాదవ్ విజయానికి అజ్జుగుట్టు రవితేజ రెడ్డి ప్రచారం thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● అశోకనగర్ కస్తూరిబా పాఠశాలలో అధికారుల ఆకస్మిక తనిఖీ thumb ● లోతుకుంట బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి thumb ● పశువుల తొట్టెల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి: ఎంపీడీవో వి. అద్వైత thumb ● బయ్యారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలకు బయలుదేరిన సర్పంచులు thumb ● నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయండి thumb ● రక్తదానం ప్రాణదానంతో సమానం: జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ thumb ● బొంగగాని భారతి యాదవ్ విజయానికి అజ్జుగుట్టు రవితేజ రెడ్డి ప్రచారం
మంచి మాట
Date of Publish : 29 October 2026, 07:03 pm
Posted by : DAVU RAVINDER REDDY

శుక్రవారం 24వ విడత 'పీఎం కిసాన్' నిధుల విడుదల

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal
29 Oct, 2026 - 07:03 PM
8 వీక్షణలు

తెలంగాణ / Ntoday News (అక్టోబర్ 29) :

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథ కానికి సంబంధించి 24వ విడత నిధులు ఈ నెల 30న (శుక్ర వారం) విడుదల కానున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని బన స్కంతలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఉదయం 10:00 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యా ప్తంగా ఉన్న అన్నదాతలతో పాటు రాష్ట్రంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా (డీబీటీ) 24వ విడత ఆర్థిక సాయం జమ కానుంది. ప్రధాని మోడీ పాల్గొనే ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతులు నేరుగా వీక్షించేందుకు వీలు గా ప్రత్యేక వెబ్కాస్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని రైతులందరూ శుక్రవారం ఉదయం 10 గంటలకు https://pmindiawebcast.nic.in లింక్పై క్లిక్ చేసి కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించవచ్చని వ్యవసాయ శాఖ అధికా రులు సూచించారు. ఈ విడతలో సుమారు 9.34 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6 వేల ఆర్థిక సాయం 3 విడతల్లో అందుతున్న విషయం తెలిసిందే.