BREAKING
thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్
Date of Publish : 22 October 2026, 12:32 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అక్టోబర్ 30 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ కుటుంబం సందడి!

వినోదం సినిమా వార్తలు
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Oct, 2026 - 12:32 PM
14 వీక్షణలు
  • యూకేలోనూ ‘ఆదర్శ కుటుంబం’ సందడి.. విడుదల హక్కులు సొంతం చేసుకున్న టీమ్ డ్రీమ్ జీ
  • అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వెంకటేశ్ సినిమా
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం
  • వెంకటేశ్–త్రివిక్రమ్ కలయికపై అంచనాలు
  • అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు

హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam – House No. 47) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) విడుదల హక్కులను టీమ్ డ్రీమ్ జీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో విదేశాల్లోని తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కుటుంబ భావోద్వేగాలు, హాస్యం, వినోదం ప్రధానంగా సాగే చిత్రంగా ‘ఆదర్శ కుటుంబం’ రూపొందుతోంది. దసరా, దీపావళి పండుగల సీజన్ నేపథ్యంలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.