BREAKING
thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన thumb ● నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన thumb ● నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం
Test 4
Date of Publish : 23 November 2026, 07:07 pm
Posted by : K MAHESH

మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన

వినోదం
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 07:07 PM
8 వీక్షణలు

19 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు దర్శకుడిగా రీ ఎంట్రీ

హైదరాబాద్, నవంబర్ 23: టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా కొత్త సినిమాను ప్రకటించారు. మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘VM 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఇతర నటీనటులు, సాంకేతిక బృందంలో ఎవరెవరు ఉండనున్నారు? అనే వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.

ప్రభుదేవా గతంలో 2007లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రం తర్వాత దాదాపు 19 ఏళ్లకు మరోసారి తెలుగు సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు.

మంచు విష్ణు, ప్రభుదేవా కలయికలో రానున్న ఈ కొత్త సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘VM 24’కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.