BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏఆర్ రెహమాన్ అభిమానులకు నిరాశ.. 2027కి గురుగ్రామ్ సంగీత కచేరీ వాయిదా

వినోదం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 06:22 PM
18 వీక్షణలు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్వహించనున్న గురుగ్రామ్ సంగీత కచేరీ వాయిదా పడింది. నవంబర్ 21న గురుగ్రామ్‌లోని బ్యాక్‌యార్డ్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగాల్సిన 'వండర్‌మెంట్ టూర్' కార్యక్రమాన్ని అనూహ్య పరిస్థితుల కారణంగా 2027కి వాయిదా వేస్తున్నట్లు నిర్వాహక సంస్థ ఈవా లైవ్ ప్రకటించింది. అయితే కొత్త తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి టిక్కెట్ల ధరలను తిరిగి చెల్లించే ప్రక్రియను సంబంధిత విక్రయ సంస్థలు ప్రారంభించాయి. టిక్కెట్ల ధరలు రూ.2,499 నుంచి రూ.1.50 లక్షల వరకు ఉన్నాయి. కచేరీ కోసం ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న అభిమానులు ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కొత్త తేదీ ప్రకటన కోసం సంగీత ప్రియులు ఎదురుచూస్తున్నారు

.