BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర రైల్వే రామాలయ నిర్మాణానికి రూ.1,00,116 విరాళం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 08:45 PM
28 వీక్షణలు

ఖమ్మం జిల్లా, మధిర: పట్టణంలోని రైల్వే రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ నిర్మాణం, అభివృద్ధి పనులకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బూసా కోటేశ్వరరావు సతీమణి బుధవారం ఆలయ నిర్మాణం కోసం రూ.1,00,116 (ఒక లక్ష నూట పదహారు రూపాయలు) విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధిపై భక్తితో ముందుకొచ్చి భారీ మొత్తంలో విరాళం అందించిన కోటేశ్వరరావు దంపతులకు రైల్వే రామాలయ కమిటీ తరఫున గుర్రం రామారావు, పుల్లారావు, కటికల సీతారామిరెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ నిర్మాణానికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.