BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 09:28 pm
Posted by : ANTHATI NARENDAR

సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
Reporter
Anthati Narendar Chityala Town
11 Nov, 2026 - 09:28 PM
19 వీక్షణలు

జన్మదిన వేడుకల్లో భాగంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ల పంపిణీ

ఆరేగూడెం: గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు అందజేసి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం విశేషం.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం పలువురికి ఆదర్శంగా నిలిచింది.