BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 11:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పవన్ కల్యాణ్ – అన్నా లెజినోవా విడాకులు

వినోదం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 11:40 AM
60 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా విడాకులు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇద్దరూ ఉమ్మడి ప్రకటన విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు

2013 సెప్టెంబర్‌లో పవన్ కల్యాణ్, రష్యాకు చెందిన అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. వ్యక్తిగత విషయాల్లో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు.

పిల్లల భవిష్యత్తు, సంతోషం, సంక్షేమం తమ ఇద్దరి ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు. వైవాహిక బంధం ముగిసినా మంచి స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయ, సినీ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.