BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 04:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై విజయ్ సేతుపతి..

వినోదం సినిమా వార్తలు
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Nov, 2026 - 04:01 PM
16 వీక్షణలు

తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా ఎంపికైన తొలి భారతీయ నటుడిగా ఆయన ప్రత్యేకత చాటుకున్నట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై విజయ్ సేతుపతికి అవకాశం లభించడం విశేషంగా నిలిచింది. భారతీయ నటుడిగా అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమంలో ప్రజెంటర్ బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కడం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

తమిళ చిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రలతో గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి ఈ ఘనతతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఎంపికపై అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ గుర్తింపు భారతీయ సినీ పరిశ్రమకు అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు తీసుకొచ్చే పరిణామంగా సినీ అభిమానులు భావిస్తున్నారు.